ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ఇంటికి 101 గుమ్మాలు, బోలెడన్ని అద్దాలు ఉన్నాయి, ఎందుకంటే..
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ఇంటికి 101 గుమ్మాలు, బోలెడన్ని అద్దాలు ఉన్నాయి, ఎందుకంటే..
అనకాపల్లి జిల్లాలోని ఎస్.రాయవరం మండలం గుడివాడ గ్రామంలో ఉన్న ఈ మూడంతస్తుల భవనాన్ని నాలుగేళ్లపాటు నిర్మించారు.
ఈ ఇంటికి 101 గుమ్మాలు ఉండటమే కాదు, లోపల ఏ గదిలో చూసినా ఎన్నో అద్దాలు కనిపిస్తాయి.
దానికి కారణమేంటో చెబుతున్నారు దాన్ని కట్టించిన వ్యక్తి వారసులు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









