వయనాడ్ కొండచరియల ప్రమాదం: నాలుగు రోజుల కిందట ఇక్కడ గుడి ఉండేది - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
వయనాడ్ కొండచరియల ప్రమాదం: నాలుగు రోజుల కిందట ఇక్కడ గుడి ఉండేది - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 300 దాటింది. ఇంకా పలువురి ఆచూకీ తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు.
మంగళవారం (జులై 30) తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. చూరల్మలై, ముండక్కె, అట్టమలై, నూల్పుజా గ్రామాలు అత్యంత తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఈ గ్రామాల్లో పరిస్థితిని బీబీసీ తెలుగు ప్రతినిధి బళ్ల సతీష్ వివరిస్తున్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









