అమెరికాలో ఇకపై చదువుకోవచ్చు కానీ, జాబ్ చెయ్యకూడదా?
అమెరికాలో ఇకపై చదువుకోవచ్చు కానీ, జాబ్ చెయ్యకూడదా?
'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' నినాదంతో పదవిలోకి వచ్చిన డోనల్డ్ ట్రంప్ ఇమిగ్రేషన్‌పై కఠిన విధానాలను అవలంబిస్తున్నారు.
అందులో భాగంగా ఇటీవలే ఓపీటీని రద్దు చేస్తామంటూ చట్ట సభలో బిల్లు ప్రవేశపెట్టారు. అసలేంటి ఈ ఓపీటీ? విద్యార్థులు ఎందుకు భయపడుతున్నారు? దీనిని రద్దు చేస్తే ఏమవుతుంది?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









