వాతావరణ మార్పులపై పోరాటంలో ఏఐ ఉపయోగపడుతుందా?
వాతావరణ మార్పులపై పోరాటంలో ఏఐ ఉపయోగపడుతుందా?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తోంది. పర్యావరణ మార్పులపైన పోరాడేందుకూ సాయం చేస్తోంది. కానీ, భూగ్రహంపై ఏఐ చూపించగల ప్రభావంపై ఆందోళన పెరుగుతోంది. ఎందుకంటే ఏఐ కోసం భారీ స్థాయిలో జల వనరులు, విద్యుత్ అవసరమవుతాయి. మరి, ఏఐ పర్యావరణ మార్పులకు పరిష్కారాలు చూపగలుగుతుందా లేక సమస్యలో భాగమవుతోందా?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









