తక్కువ ఖర్చులో బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు, కొత్త టెక్నాలజీని రూపొందించిన స్టార్టప్

వీడియో క్యాప్షన్, థర్మల్ ఇమేజింగ్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో చికిత్స చేస్తామంటున్న బెంగళూర్ స్టార్టప్
తక్కువ ఖర్చులో బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు, కొత్త టెక్నాలజీని రూపొందించిన స్టార్టప్

భారత్‌కు చెందిన ఓ స్టార్టప్ థర్మల్ స్క్రీనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ సాయంతో బ్రెస్ట్ కాన్సర్ పరీక్షలు చేసే సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఇది చౌకైంది, నొప్పి తక్కువ.

అయితే ఈ పరీక్షల్లో రొటీన్‌గా ఉపయోగించే మామోగ్రామ్‌ టెస్ట్‌తో పోల్చితే థర్మల్ ఇమెజింగ్‌పై అంతగా ఆధారపడలేమని వైద్యనిపుణులు అంటున్నారు.

బ్రెస్ట్ కాన్సర్‌లో ఎక్కువ మరణాలు నమోదవుతోన్న దేశంలో ఎక్కువ మంది ప్రజలు టెస్టులు చేయించుకోవడానికి ఇది సాయపడుతోంది.

బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు

ఇవి కూడా చదవండి: