వీడియో: ఎలాన్ మస్క్ ఆస్తి నికర విలువ ఎంత, ఆయన వ్యాపారాలేంటి?

వీడియో క్యాప్షన్, డబ్బు కోసమే వ్యాపారాలు చేయడం లేదనే ఎలాన్ మస్క్ ఆస్తి ఎంతో తెలుసా?
వీడియో: ఎలాన్ మస్క్ ఆస్తి నికర విలువ ఎంత, ఆయన వ్యాపారాలేంటి?

దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించారు ఎలాన్ మస్క్. ఒకప్పుడు ఇంట్లో తయారు చేసిన చాక్లెట్ ఈస్టర్ ఎగ్స్‌ను సోదరుడితో కలిసి ఇంటింటికీ వెళ్లి అమ్మేవారు మస్క్.

ప్రపంచంలోని బిలియనీర్ల సంపదను ట్రాక్ చేసే బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచంలో మస్క్ అత్యంత ధనవంతుడు.

కీలక విషయాలపై తన అభిప్రాయాలను తెలియజేయడానికి మస్క్ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌ను వేదికగా చేసుకుంటున్నారు.

ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎలాన్ మస్క్
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)