మణిపుర్: నాడు సంచలన నిరసన తెలిపిన మైతేయి మహిళలు నేటి హింసపై ఏమంటున్నారు?
మణిపుర్: నాడు సంచలన నిరసన తెలిపిన మైతేయి మహిళలు నేటి హింసపై ఏమంటున్నారు?
ఒకప్పుడు మణిపుర్‌లో సైన్యం ఆగడాలకు పాల్పడుతోందంటూ సంచలన నిరసన ప్రదర్శనలు నిర్వహించిన కొందరు మహిళలతో తాజా పరిణామాలపై బీబీసీ మాట్లాడింది.
కుకీ మహిళలపై జరిగిన లైౌంగిక హింసను వారి ముందు ప్రస్తావించింది. నేడు అక్కడ జరుగుతున్న పరిణామాలపై వాళ్లు ఏమంటున్నారు?
బీబీసీ ప్రతినిధి దివ్యా ఆర్యాకు ఆ మహిళలు ఇచ్చిన ఇంటర్వ్యూను ఇక్కడ చూడండి....

ఫొటో సోర్స్, AFP
ఇవి కూడా చదవండి:
- అడాల్ఫ్ హిట్లర్: అరవై లక్షల యూదుల హత్యకు కారణమైన ఆ నియంత... ఈ యూదు చిన్నారికి మంచి స్నేహితుడు
- రెండో ప్రపంచ యుద్ధం నాటి 500 కిలోల బాంబు... జర్మనీ పట్టణాన్ని ఖాళీ చేయించిన అధికారులు
- రెండో ప్రపంచ యుద్ధం నాటి ‘జర్మన్ గర్ల్స్’కు నార్వే ప్రధాని క్షమాపణ
- ప్రోడ్రగ్స్: పోలీసులను బురిడీ కొట్టిస్తున్న ఈ డ్రగ్స్ ఏమిటి
- హైదరాబాద్ యువతి అమెరికాలో ఎంఎస్ చదివేందుకు వెళ్లి రోడ్డు పక్కన దీనస్థితిలో కనిపించారు... అసలేం జరిగింది?



