మెడికల్ కాలేజీలకు దానం చేసిన మృత దేహాలను ఏం చేస్తారు?

వీడియో క్యాప్షన్, చనిపోకముందే శరీర దానం చేయొచ్చా? మెడికల్ కాలేజీలకు దానం చేసిన మృతదేహాలను ఏం చేస్తారు?
మెడికల్ కాలేజీలకు దానం చేసిన మృత దేహాలను ఏం చేస్తారు?

ఇటీవల మరణించిన సీపీఎం నాయకులు సీతారాం ఏచూరి, ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాల దేహాలను మెడికల్ కాలేజీలకు దానం చేశారు.

ఇలా దానం చేసిన మృతదేహాలను మెడికల్ కాలేజీలు ఏం చేస్తాయి? దానం చేసిన శరీరాలను మళ్లీ తిరిగి ఇస్తారా? శరీర, అవయవ దానం చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? ఇలాంటి అంశాలు చర్చలోకి వచ్చాయి.

ఈ అంశాలపై వివరాలు తెలుసుకునేందుకు అఖిల భారత అవయవ, శరీర దాతల సంఘం ప్రతినిధులు, శరీర, అవయవ దాతలు, విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ వైద్యులతో బీబీసీ మాట్లాడింది.

ఈ వివరాలను ఈ వీడియోలో చూడండి.

వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)