ఇరాన్‌పై అమెరికా ఎలాంటి బాంబులు వేసింది?
ఇరాన్‌పై అమెరికా ఎలాంటి బాంబులు వేసింది?
అమెరికా బాంబులు వేసిన మూడు అణు స్థావరాలలో ఒకటైన ఫోర్దో ఇరాన్ రాజధాని తెహ్రాన్‌కు దక్షిణాన ఉన్న పర్వతప్రాంతంలో ఉంది.
ఈ భూగర్భ స్థావరం యూకే, ఫ్రాన్స్‌ల మధ్య ఉన్న రవాణా మార్గం చానల్ టన్నెల్ కంటే కూడా బాగా లోతున ఉందని చెప్తారు.

ఫొటో సోర్స్, Reuters
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









