తిరుమల కొండల్లోని కుమారధార తీర్థానికి ఎలా వెళ్లాలి?

వీడియో క్యాప్షన్, తిరుమల కొండల్లోని కుమారధార తీర్థానికి ఎలా వెళ్లాలి?
తిరుమల కొండల్లోని కుమారధార తీర్థానికి ఎలా వెళ్లాలి?

కొన్ని పౌర్ణమి రోజుల్లో శేషాచలం కొండల్లోని వివిధ తీర్థాల దగ్గరకు వెళ్లడానికి యాత్రికులను అధికారులు అనుమతిస్తుంటారు. మార్చి 14న పౌర్ణమి రోజు కుమార తీర్థానికి వెళ్లేందుకు అనుమతించారు. ఆ రోజు భక్తులతో పాటు బీబీసీ బృందం కూడా అక్కడికి వెళ్ళింది. ఆ విశేషాలు ఈ వీడియోలో..

తిరుమల, తిరుపతి, కుమారతీర్థం

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)