అమెరికాలో గ్రీన్ కార్డ్, H1B వీసాల కోసం పోరాడుతున్న భారతీయులు
అమెరికాలో గ్రీన్ కార్డ్, H1B వీసాల కోసం పోరాడుతున్న భారతీయులు
అమెరికాలో చదువుకొని, ఉద్యోగం సంపాదించి, అక్కడే స్థిరపడాలని కలలు కనేవాళ్లు చాలా మందే ఉంటారు. కానీ, కొన్నేళ్లుగా ఇలాంటి వారి సంఖ్య బాగా పెరగడంతో పాటు, అమెరికా ఇమిగ్రేషన్ పాలసీల్లో నెలకొన్న సంక్లిష్టతల వల్ల ఈ కలలు నెరవేరడం చాలా కష్టంగా మారింది.
అయితే, అక్కడ ఉంటూ ఉద్యోగం చేయడం కోసం హెచ్1బీ వీసా, ఆ తర్వాత గ్రీన్ కార్డ్ సంపాదించే మార్గాన్ని సుగమం చేయడం కోసం అమెరికాలో కొందరు భారతీయులు పోరాడుతున్నారు.
అమెరికా నుంచి బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్య, కెమెరాపర్సన్ దేబాలిన్ రాయ్ అందిస్తున్న ప్రత్యేక కథనం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









