మణిపూర్ ఎందుకు మండుతోంది? - వీక్లీ షో విత్ జీఎస్
మణిపూర్ ఎందుకు మండుతోంది? - వీక్లీ షో విత్ జీఎస్
మణిపూర్ హింసాత్మక ఘర్షణలను చూసే ఉంటారు. పది రోజులుగా మణిపూర్ అట్టుడుకుతోంది. చివరకు కేంద్రం తన సొంత పార్టీ ప్రభుత్వంపైనే ఆర్టికల్ 355 విధించి శాంతిభద్రతలను చేతిలోకి తీసుకోవాల్సి వచ్చింది.
ఘర్షణల్లో 60 మందికి పైగా చనిపోవడం వల్ల, పరిస్థితి అదుపులోకి రాకపోవడం వల్ల ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని చెపుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మణిపూర్‌లో గతంలో చాలా దారుణంగా తెగల మధ్య దాడులు జరిగేవి.
మణిపూర్ దాడుల నేపథ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీని వెనుక తెగలేనా, మతం ఉందా, విదేశీలింకులున్నాయా, లేక డ్రగ్స్ గొడవలున్నాయా, లేక తిరుగుబాటు దారుల కోణం ఉందా? - ఈ అంశాలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ...
ఇవి కూడా చదవండి:
- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఎలా నిర్వహిస్తారు? కచ్చితత్వం ఎంత?
- మహిళా రెజ్లర్లు: ప్రభుత్వ అధికారాన్ని, రాజకీయ పలుకుబడిని సవాల్ చేస్తున్న ఈ నిరసన ఏం చెబుతోంది?
- డోనల్డ్ ట్రంప్: అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ బరిలోకి దిగాలనే ఆయన ఆశలకు లైంగిక వేధింపుల కేసు తీర్పు గండి కొడుతుందా?
- పోఖ్రాన్ II: అమెరికా కళ్లుగప్పి వాజ్పేయి అణు పరీక్షలు ఎలా నిర్వహించారు?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









