వినేశ్ ఫొగాట్: ఈ ఒలింపిక్ క్రీడాకారిణి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు?

వీడియో క్యాప్షన్, వినేశ్ ఫొగాట్: ‘నేను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరానంటే...’
వినేశ్ ఫొగాట్: ఈ ఒలింపిక్ క్రీడాకారిణి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు?

తొలిసారిగా వినేశ్ ఫొగట్ ఎన్నికల్లో నిల్చున్నారు. జులానా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

రెజ్లింగ్ క్రీడాకారిణిగా రింగ్‌లో బరిలో దిగే ఆమె ఎన్నికల బరిలో ఎందుకు దిగాల్సి వచ్చింది..? దీనికి గల కారణాలేంటి..?

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)