అమెజాన్ అడవులను కాపాడతానని బ్రెజిల్ అధ్యక్షుడి హమీ
అమెజాన్ అడవులను కాపాడతానని బ్రెజిల్ అధ్యక్షుడి హమీ
అమెజాన్ అడవుల నిర్మూలనపై పోరాటానికి సిద్ధమని హామీ ఇచ్చారు బ్రెజిల్ అధ్యక్షుడు.
ఈజిప్ట్‌లో జరుగుతున్న COP 27 సదస్సులో మాట్లాడిన లుల డ సిల్వ.. అమెజాన్ అడవులను కాపాడకుంటే.. పర్యావరణానికి తీవ్ర ముప్పు తప్పదని అన్నారు.
ఈజిప్ట్‌లో జరుగుతున్న COP 27 సదస్సు నుంచి బీబీసీ ప్రతినిధి జస్టిన్ రౌలట్ అందిస్తోన్న కథనం..
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఫొటో సోర్స్, Getty Images






