కోవిడ్ సమయంలో ఉద్యోగం పోయింది.. ఇప్పుడు కుటుంబమంతా ఆన్‌లైన్‌లో చాక్లెట్ బిజినెస్ చేస్తోంది
కోవిడ్ సమయంలో ఉద్యోగం పోయింది.. ఇప్పుడు కుటుంబమంతా ఆన్‌లైన్‌లో చాక్లెట్ బిజినెస్ చేస్తోంది
కోవిడ్ చాలా మంది జీవితాలను తల్లకిందులు చేసింది. చాలా మంది రాత్రికి రాత్రే ఉద్యోగాలు కోల్పోయారు. ఏం చేయాలో తెలియని పరిస్థితులను చూశారు.
కానీ కొందరిలో చిగురించిన చిరు ఆశే వారి జీవితాలను తిరిగి గాడిలో పెట్టింది. అలాంటి వారిలో ఒకరు కైత్.
బ్రిటన్‌లోని లెసెస్టర్‌షైర్‌లో ఉండే కైత్ సడన్‌గా ఉద్యోగం పోవడంతో ఓ అందమైన కుటుంబ వ్యాపారాన్ని ప్రారంభించారు.
ఆ వివరాలు బీబీసీ ప్రతినిధి డోగల్ షా అందిస్తున్న ఈ కథనంలో చూద్దాం.

ఇవి కూడా చదవండి:
- స్వామి వివేకానంద: గోరక్షకుడిని అంటూ భిక్షకు వచ్చిన వ్యక్తిని ఏమని ప్రశ్నించారు?
- ‘‘నన్ను కెమెరా ముందు కూర్చోబెట్టి నీ సెక్స్ సంబంధాల గురించి చెప్పు అని అడిగారు’’
- ఆస్కార్-ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల ‘నాటు నాటు’ పాట ఎలా పుట్టింది?
- నాటు నాటు సాంగ్‌కు దక్కిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ప్రత్యేకలేంటి ?
- తెలంగాణ: ఇంటర్ విద్యార్థులకు హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్వేర్ జాబ్... ఎంపిక ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



