తెలంగాణ: బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ ఏం చెబుతారు?

వీడియో క్యాప్షన్, తెలంగాణ: ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఎలా ఉండబోతోంది?
తెలంగాణ: బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ ఏం చెబుతారు?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు స్థాపించిన జాతీయ పార్టీ 'భారత రాష్ట్ర సమితి' (BRS) ఆవిర్భావ సభ నేడు ఖమ్మంలో జరగనుంది.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, దిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

వీరితో పాటు పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు తరలివస్తున్నారు.

కేసీఆర్

ఫొటో సోర్స్, TRSParty/Twitter

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)