ద వరల్డ్: కొత్తగా వస్తున్న గర్భ నిరోధకాలను వాడటానికి పురుషులు సిద్ధమేనా?
ద వరల్డ్: కొత్తగా వస్తున్న గర్భ నిరోధకాలను వాడటానికి పురుషులు సిద్ధమేనా?
మహిళలు వాడే హార్మోనల్ గర్భనిరోధక మాత్రలు 1960ల నుంచీ లభిస్తున్నాయి.
అప్పటి నుంచీ ఇప్పటివరకూ, స్త్రీల కోసం ఇంజక్షన్లూ, కాయిల్స్‌తో సహా ఎన్నో రకాల కాంట్రాసెప్టివ్‌లు అందుబాట్లోకి వచ్చాయి.
కానీ పురుషులకు అందుబాట్లో ఉన్నవి మాత్రం మూడు పద్ధతులే – కండోమ్, వాసెక్టమీ లేదంటే బాహ్య స్కలనం.
పురుషుల కోసం వేర్వేరు కాంట్రాసెప్టివ్‌లని తయారు చేసేందుకు దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.
అయితే ఈ మధ్యకాలంలో జరిగిన పరిశోధనలో వెల్లడైన ఫలితాలతో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అవేంటో ఈ వీడియో కథనంలో చూడండి.

ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









