పాకిస్తాన్ అమ్మాయి, ఇండియా అబ్బాయి ప్రేమాయణం పెళ్లిగా ఎలా మారింది?

పంజాబ్‌లోని బటాలాలో జరిగిన ఈ పెళ్లి ఇప్పుడు చర్చల్లో నిలిచింది. పెళ్లి కూతురిది పాకిస్తాన్‌లోని లాహోర్ కావడమే దీనికి కారణం.

గురుదాస్‌పూర్‌కు చెందిన నమన్ లూథ్రా, లాహోర్‌కు చెందిన షెహ్లీన్‌ను పెళ్లాడారు. కానీ, వాళ్ల పెళ్లి అంత సులువుగా జరగలేదు. వీసా కోసం రెండు కుటుంబాలూ ఏడేళ్లు వేచిచూడాల్సి వచ్చింది.

షెహ్లీన్, నమన్‌లకు చిన్నప్పటి నుంచీ ఉన్న పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ తమ ప్రేమ గురించి తమ కుటుంబ పెద్దలకు చెప్పడంతో రెండు కుటుంబాలూ చర్చించిన తర్వాత వీరి పెళ్లికి ఒప్పుకున్నారు. తర్వాత వీసా రావడమే వీరికి అసలు సవాలుగా నిలిచింది.

మరి చివరకు పెళ్లెలా అయ్యింది? ఈ వీడియో స్టోరీలో చూడండి.

ఇవి కూాడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)