ఈ అందమైన ఊరికి గ్రహణం పట్టింది...

ఈ అందమైన ఊరికి గ్రహణం పట్టింది...

ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీల్లో కీలకమైన ఖనిజం నికెల్. ప్రపంచంలో ఆ ఒక్క దేశంలోనే నికెల్ శుద్ది చేసే కర్మాగారాలు 90 శాతానికి పైగా ఉన్నాయి.

ఇది ఆ దేశాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్తున్నా, ఆ గనుల తవ్వకాలతో అక్కడి ఊళ్లు, ప్రకృతి నాశనమైపోతున్నాయి.

దీనిపై స్థానికులు ఏం చెబుతున్నారు...ఈ వీడియో స్టోరీలో చూడండి...

కాలుష్యం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)