మా అబ్బాయి సెల్‌ఫోన్‌కు అతుక్కుపోడు.. ఎందుకంటే..
మా అబ్బాయి సెల్‌ఫోన్‌కు అతుక్కుపోడు.. ఎందుకంటే..
తన బిడ్డను బయటకు తీసుకెళ్తుంటే, తరచుగా సూటిపోటి మాటలు ఎదురవుతున్నాయని, వాటిని వాటిని పట్టించుకోకుండా, ప్రకృతితో మమేకమైన అసలైన జీవితాన్ని తనకు పరిచయం చేశానని చెబుతున్నారు జుబేరియా జాను.
ఆమె ఒక విద్యావేత్త. ట్రెక్కింగ్, ట్రావెలింగ్ ఆమె హాబీ.
ఎక్కువగా డబ్బు సంపాదించడం, ప్రముఖ స్కూల్‌లో అడ్మిషన్ తీసుకోవడం తమ పిల్లలకు చూపించే ఉత్తమ మార్గమని కొందరు భావిస్తారని, కానీ తాను మాత్రం భగవంతుడు సృష్టించిన ప్రకృతిని పరిచయడం చేయడమే ఉత్తమమైన జీవితమని ఆలోచిస్తానని జుబేరియా జాను.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









