పదేపదే వేడిచేసిన నూనెతో వండితే ఏమవుతుందో తెలుసా?

వీడియో క్యాప్షన్, వేయించడం కోసం ఒకే నూనెను పదేపదే వాడితే ఏమవుతుందంటే..
పదేపదే వేడిచేసిన నూనెతో వండితే ఏమవుతుందో తెలుసా?

వేయించిన ఫుడ్ రుచిగానే ఉంటుంది. అది టేస్టును మరింత పెంచుతుంది. వీటిలో ఉంటాయి ఎసెన్షియల్ ఫాటీ ఆసిడ్స్.. కానీ ఇందులో మరో కథ కూడా ఉంది.అదేంటో ఈ వీడియో చూసి తెలుసుకోండి.

బీబీసీ తెలుగు, ఆరోగ్యం

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)