జానీ మాస్టర్ కేసులో అసలేం జరిగింది..?
జానీ మాస్టర్ కేసులో అసలేం జరిగింది..?
షూటింగ్ కోసం ముంబయి వెళ్లినప్పుడు జానీ మాస్టర్ లైంగికంగా వేధించారని ఓ బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
తన దగ్గర ఉద్యోగం మానేసినప్పటికీ జానీ మాస్టర్ తన భార్యతో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నారని, మతం మారాలంటూ బెదిరించారని బాధితురాలు పేర్కొన్నట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
అసలు జానీ మాస్టర్ మీద వచ్చిన ఆరోపణలేంటి, ఎఫ్ఐఆర్‌లో ఏముంది? ఈ వీడియో స్టోరీలో చూడండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









