హెయిర్ హ్యాంగింగ్ టెక్నిక్.. అలవాటును వృత్తిగా మార్చుకున్న యువతి
హెయిర్ హ్యాంగింగ్ టెక్నిక్.. అలవాటును వృత్తిగా మార్చుకున్న యువతి
తాడు సాయంతో తలకిందులుగా వేలాడటం రొటీన్. కానీ జుట్టుసాయంతో తలకిందులుగా వేలాడుతూ విన్యాసాలు చేయడం మీరెప్పుడైనా చూశారా?
శిక్షణ, కోచ్ లేకుండా ఒక ప్రత్యేకమైన కళను సొంతం చేసుకున్నారు ఈ టునీషియా అమ్మాయి.
కుటుంబం, స్నేహితులు వద్దన్నా, హెయిర్ హ్యాంగింగ్ టెక్నిక్‌గా పిలిచే ఈ కళలో సారా స్వయం కృషితో ఆరితేరారు.

ఇవి కూడా చదవండి:
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)







