కాంతార సినిమాలోలా భూతకోల ఆడేవారు ఎలా అలంకరించుకుంటారో చూడండి...

వీడియో క్యాప్షన్, కాంతార సినిమాలో మాదిరిగా భూతకోల ఆడేవారు ఎలా అలంకరించుకుంటారో మీకు తెలుసా?
కాంతార సినిమాలోలా భూతకోల ఆడేవారు ఎలా అలంకరించుకుంటారో చూడండి...

కాంతారా సినిమాతో దైవకోల అనే ఆరాధనా ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

భూతకోల, దైవకోల ఇలా చాలా పేర్లతో పిలిచే ఈ ఆరాధనా ప్రక్రియ కోసం వాళ్లు ఎలా సిద్ధమవుతారో, ఎలా అలంకరించుకుంటారో ఈ వీడియోలో చూడండి.

భూతకోల

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)