ఆదిలాబాద్‌ రంజన్‌లు... పేదవాడి రెఫ్రిజిరేటర్లు

వీడియో క్యాప్షన్, వేసవిలో చల్లని నీటిని అందించే ‘రంజన్లను’ పేదవాడి ఫ్రిడ్జ్ గా ఆదిలాబాద్‌లో పిలుస్తారు.

వేసవిలో చల్లని నీటిని అందించే ఆదిలాబాద్ 'రంజన్లను' పేదవాడి ఫ్రిడ్జ్ గా ఈ ప్రాంతంలో పిలుస్తారు. చూడటానికి 'టెర్రాకోట' శైలిని పోలి ఉండే పెద్ద సైజు మట్టి కూజాలను రంజన్ అని పిలుస్తారు. వీటిని బంకమట్టి,ఎర్రమట్టి మిశ్రమంతో తయారు చేస్తారు.

వీటి తయారీలో 'గుర్రం పేడ' కీలకంగా ఉపయోగిస్తారు. దీనిని ప్రత్యేకంగా మహారాష్ట్రకు వెళ్లి సేకరిస్తారు.

పూర్తి కథనం ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)