డాన్స్ క్లాసులు ఇలా కూడా ఉంటాయా... అవును, తెలిస్తే ఆశ్చర్యపోతారు

వీడియో క్యాప్షన్, ఇది ఎక్కువగా వృద్ధుల్లో కనిపిస్తుంది.
డాన్స్ క్లాసులు ఇలా కూడా ఉంటాయా... అవును, తెలిస్తే ఆశ్చర్యపోతారు

చేతులు, కాళ్ల కండరాలు, కీళ్లలో కదలికలు సరిగ్గా లేక ఇబ్బందిపెట్టే వ్యాధి పార్కిన్‌సన్స్. ఇది ఎక్కువగా వృద్ధుల్లో కనిపిస్తుంది. ఈ వ్యాధికి పూర్తి చికిత్స లేదు.

అయితే వ్యాయామం, శారీరక కదలికలు వారికి ఊరటనిస్తున్నాయని పరిశోధనల్లో తేలింది.

మహారాష్ట్రలోని పుణేలో పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులకు అలాంటి ఊరట అందించేందుకు డాన్స్ క్లాసులు నిర్వహిస్తున్నారు హృషికేష్ పవార్.

డాన్స్ క్లాసులు

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)