అమెరికా: గాల్లోకి వేడినీళ్లు విసిరితే మంచు గడ్డలై కిందపడుతున్నాయి

వీడియో క్యాప్షన్, అమెరికా: కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 45 డిగ్రీలకు పడిపోయాయి
అమెరికా: గాల్లోకి వేడినీళ్లు విసిరితే మంచు గడ్డలై కిందపడుతున్నాయి

మంచుతో గడ్డకట్టిన చెట్లు…

మంచులో కూరుకుపోయిన కార్లు…

మంచు పేరుకుపోయిన ఇళ్లు....

అమెరికాలోని చాలా నగరాల్లో ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి.

అమెరికా వాతావరణ శాఖ వివరాల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 45 డిగ్రీలకు పడిపోయాయి.

గాల్లోకి చల్లిన క్షణాల్లో నీళ్లు గడ్డకట్టుకుపోతున్నాయి.

ప్రజలందరూ ఇళ్ల లోపలే ఉండాలని న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచల్ కోరారు.

అమెరికా చలి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)