సబర్మతి నది ఆ యువకుల వివాహాన్ని అడ్డుకుంటోందా?

వీడియో క్యాప్షన్, నదీ తీరంలోని గ్రామాల్లో యువకులకు వివాహం కాని పరిస్థితి
సబర్మతి నది ఆ యువకుల వివాహాన్ని అడ్డుకుంటోందా?

దేశంలో అత్యంత కలుషితమైన జీవ నదుల్లో సబర్మతి కూడా ఒకటి. ఈ నదీ పరివాహక గ్రామాల్లో యువకులను పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఎందుకలా?

పెళ్లి

ఫొటో సోర్స్, Getty Images

ఆ గ్రామంలో 40 నుంచి 50 మంది కుర్రాళ్లున్నారు. వాళ్లంతా ఇప్పుడిప్పుడే తమ ముప్పైల్లోకి అడుగుపెట్టారు. వాళ్లకి పెళ్లి కావట్లేదు.

ఆ యువకులకు వివాహం కాకపోవడానికి నిజంగా ఆ నదే కారణమా? ఇంతకీ ఆ నది పేరేమిటి? అమ్మాయిని ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి? బీబీసీ ప్రతినిధి రాక్సీ గాడ్గేకర్ చారా అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)