పులుల కోసం అడవిని వదిలొచ్చేశారు. కానీ ఇప్పుడు..
పులుల కోసం అడవిని వదిలొచ్చేశారు. కానీ ఇప్పుడు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజన్సీ అడవుల్లోని మారుమూల మైసంపేట్, రాంపూర్ ఆదివాసీ గూడాలలో ఉండే వాళ్లను పులుల ఆవాసాల అభివృద్ధిలో భాగంగా మద్దిపడగ పునరావాస కాలనీకి ప్రభుత్వం తరలించి సంవత్సరం దాటింది.
కానీ ఇప్పుడు వాళ్లు తమ గూడేలకు తిరిగి వెళ్లిపోవాలనుకుంటున్నారు.
ఎందుకో ఈ వీడియోలో చూడండి..

ఫొటో సోర్స్, Getty/BBC
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









