Dharmasthala: ''వంద కాదు, అంతకు మించి శవాలుంటాయి'' - స్థానికులు

వీడియో క్యాప్షన్, Dharmasthala Ground Report: ‘‘వంద కాదు, అంతకు మించి శవాలుంటాయి’’ - ధర్మస్థల స్థానికులు
Dharmasthala: ''వంద కాదు, అంతకు మించి శవాలుంటాయి'' - స్థానికులు

''నా చేతులతో వందల శవాలను ధర్మస్థలలో అనేక చోట్ల పూడ్చాను. అందులో మహిళలు, స్కూలుకెళ్లే చిన్నారుల శవాలు కూడా ఉన్నాయి'' - ఒక గుర్తు తెలియని వ్యక్తి ధర్మస్థల పొలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో మాటలివి.

ధర్మస్థలలో అసలేం జరిగింది? బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్‌లో ఏం తెలిసింది? ధర్మస్థల ప్రజలు అక్కడి అఘాయిత్యాల గురించి ఏం చెప్పారు?

ధర్మస్థల, కర్ణాటక, మిస్టరీ

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)