మంచు ఒక భూస్వామి కుటుంబాన్ని కూలీలుగా ఎలా మార్చేసిందంటే

వీడియో క్యాప్షన్, మంచు ఒక భూస్వామి కుటుంబాన్ని కూలీలుగా ఎలా మార్చేసిందంటే
మంచు ఒక భూస్వామి కుటుంబాన్ని కూలీలుగా ఎలా మార్చేసిందంటే

మహమ్మద్ అలీ ఒకప్పుడు సంపన్న భూస్వామి. ఆయనకు పండ్ల తోటలు, అడవి, పంట భూములు ఉండేవి.

ప్రస్తుతం సర్వం కోల్పోయిన ఈయన ఓ పాడుబడిన రెండు గదుల ఇంటికి పరిమితమయ్యారు. ఇది గతంలో స్కూలు భవనంగా ఉండేది.

ప్రస్తుతం కూలీగా పని చేస్తున్న మహమ్మద్‌కు రోజుకు 250 రూపాయలు సంపాదించడం కూడా కష్టమవుతోంది.

మహమ్మద్ కుటుంబ ఆర్థిక పరిస్థితి తారుమారు కావడానికి కారణమేంటి? ఈ వీడియోలో చూడండి..

Pakistani Girl

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)