ఒకరు ఇంజినీర్, ఇంకొకరు డాక్టర్, ఈ అక్కాచెల్లెళ్లు భారీ రథాలను ఎలా లాగుతున్నారంటే..
ఒకరు ఇంజినీర్, ఇంకొకరు డాక్టర్, ఈ అక్కాచెల్లెళ్లు భారీ రథాలను ఎలా లాగుతున్నారంటే..
తిరుమల, తిరుచానూరు, శ్రీకాళహస్తి..ఇలా ఎక్కడ రథోత్సవం జరిగినా ఆ రథాలను నియంత్రించే స్టీరింగ్‌లా మారిపోతున్నారు ఇద్దరు అక్కాచెల్లెళ్లు. దృష్టంతా ఆ పనిమీదనే ఉండాలని వారు చెబుతున్నారు. వారిలో ఒకరు ఇంజినీరింగ్ చదివారు. మరొకరు ఎంబీబీఎస్ చేస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









