Natural Wonder: 'ఇది గత 15 ఏళ్లలో ఎన్నడూ చూడని ఆవిష్కరణ'
Natural Wonder: 'ఇది గత 15 ఏళ్లలో ఎన్నడూ చూడని ఆవిష్కరణ'
6 మైళ్ల పొడవున్న ఈ గుహల, సొరంగాల వరుస గత 15 సంవత్సరాలలో ఎన్నడూ చూడని అరుదైన ఆవిష్కరణ.
నైరుతి ఇంగ్లండ్ లోని ఫారెస్ట్ ఆఫ్ డీన్ అడుగున, దేశంలోనే అతిపెద్ద గుహల వరుసను కనుగొన్నారు.

ఫొటో సోర్స్, Adventuretravller/YT
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








