హైడ్రా: బఫర్ జోనా, సేఫ్ జోనా?

వీడియో క్యాప్షన్, హైడ్రా: మీ ఇల్లు బఫర్ జోన్‌లో ఉందా? సేఫ్ జోన్‌లో ఉందా
హైడ్రా: బఫర్ జోనా, సేఫ్ జోనా?

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)ను ఏర్పాటు చేశాక, చెరువులు, కుంటల ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్‌టీఎల్), బఫర్ జోన్‌లో ఉన్న నిర్మాణాలను ఆ సంస్థ కూల్చివేస్తోంది.

ఈ సందర్భంలో చెరువులు, కుంటలు, నాలాలు, వాగులకు దగ్గర్లో ప్రాపర్టీ కొనాలనుకుంటే, అది ఎఫ్‌టీఎల్ లేదా బఫర్ జోన్‌లో ఉందో లేదోనని ముందుగానే తనిఖీ చేసుకోవడం కీలకంగా మారింది.

హైడ్రా

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)