ఇథియోపియాలో విషాదం, కొండ చరియలు విరిగిపడి 250 మంది మృతి
ఇథియోపియాలో విషాదం, కొండ చరియలు విరిగిపడి 250 మంది మృతి
ఇథియోపియాలోని దక్షిణ జిల్లా గోఫాలో విషాదం నెలకొంది. వరుసగా రెండు రోజులు కొండచరియలు విరిగిపడటంతో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
గడచిన దశాబ్దాల్లో ఎన్నడూ చూడని స్థాయిలో తలెత్తిన విపత్తులో ఎన్నో కుటుంబాలు తమ ఆప్తుల్ని కోల్పోయాయి.

ఫొటో సోర్స్, BBC/Habtamu Tibebu









