అడవిలో దారితప్పి అయిదు రోజులు వైన్ తాగి బతికిన లిలియన్

వీడియో క్యాప్షన్, అడవిలో దారితప్పి అయిదు రోజులు వైన్ తాగి బతికిన లిలియన్
అడవిలో దారితప్పి అయిదు రోజులు వైన్ తాగి బతికిన లిలియన్

అడవిలో ఐదు రోజులు చిక్కుకుపోయిన ఓ మహిళ వైన్ తాగి ప్రాణాలతో బయటపడ్డారు.

48 ఏళ్ల లిలియన్ ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్‌లో ఓ డ్యామ్‌ను చూసేందుకు ఏప్రిల్ 30న దట్టమైన అడవిలో ఉన్న రోడ్డుపై కారులో వెళ్లారు.

ఆ తర్వాత ఏం జరిగిందంటే..

అడవి

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)