డోనల్డ్ ట్రంప్ కొత్త క్రిప్టో ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తున్నారా?

వీడియో క్యాప్షన్, క్రిప్టో కరెన్సీ ప్రపంచానికి ఆమోదముద్ర వేయాలని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.
డోనల్డ్ ట్రంప్ కొత్త క్రిప్టో ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తున్నారా?

క్రిప్టో కరెన్సీ ప్రపంచానికి ఆమోదముద్ర వేయాలని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. క్రిప్టో కరెన్సీని కూడా ప్రధాన ఆర్థిక స్రవంతిలో చేర్చేందుకు రూపొందించిన చట్టానికి పచ్చజెండా ఊపారు.

అయితే, క్రిప్టో ప్రపంచంలో అమెరికాను ముందుంచడానికి, డాలర్ పరిధిని విస్తరించేందుకు ఉద్దేశించిన ఈ చర్యల్లో రిస్కు కూడా ఉంది.

ట్రంప్ ఒక కొత్త క్రిప్టో ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తున్నారా?

ఈ ప్రశ్నకు ఈ వారం ‘ద వరల్డ్‌’లో సమాధానం..

డోనల్డ్ ట్రంప్, అమెరికా

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)