కోరమండల్ ఎక్స్‌ప్రెస్: ఈ ఘోర ప్రమాదం ఎలా జరిగింది?

వీడియో క్యాప్షన్, ఒడిశా ప్రమాదం: ఏ రైలుకు, ఏ నిమిషానికి, ఏం జరిగింది?

బాలాసోర్ సమీపంలోని బహానాగ బజార్ స్టేషన్ ఒకే సమయంలో మూడు ట్రెయిన్‌లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రయాణికులు మరణించారు.

ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఇప్పటికీ ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నింటికీ సమాధానం ఈ వీడియో..

రైలు ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)