బర్డ్ ఫ్లూ ప్రభావాన్ని తట్టుకొని నిలబడ్డ అందమైన పఫిన్ పక్షులు..

వీడియో క్యాప్షన్, బర్డ్ ఫ్లూ ప్రభావాన్ని తట్టుకొని నిలబడ్డ అందమైన రంగురంగుల పక్షులు..
బర్డ్ ఫ్లూ ప్రభావాన్ని తట్టుకొని నిలబడ్డ అందమైన పఫిన్ పక్షులు..

ఉత్తర ఇంగ్లండ్ తీర ప్రాంతంలో పఫిన్ పక్షుల సంఖ్య మళ్లీ పెరిగింది.

ఈ రంగురంగుల పక్షులు బర్డ్ ఫ్లూ ప్రభావాన్ని అధిగమించాయి.

పఫిన్ పక్షులు

ఫొటో సోర్స్, Getty Images

యూరప్‌లో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న పక్షిజాతిగా గుర్తించిన వీటి సంఖ్యను మొదట బర్డ్ ఫ్లూ... ఆ తర్వాత కోవిడ్ వ్యాప్తితో లెక్కించలేకపోయారు.

అయితే, ఇప్పుడు తాజాగా జరిపిన లెక్కల్లో వీటి సంఖ్య 15 శాతం పెరిగిందని తేలింది. బీబీసీ ప్రతినిధి ఫియోనా ట్రాట్ అందిస్తున్న కథనం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)