విశాఖపట్నంలో వింటేజ్ బైక్‌లు: ‘సినిమావాళ్లు అడిగినా నేను ఇవ్వలేదు’
విశాఖపట్నంలో వింటేజ్ బైక్‌లు: ‘సినిమావాళ్లు అడిగినా నేను ఇవ్వలేదు’
‘మొత్తం 31 బైక్స్ ఉన్నాయి నా దగ్గర. కొన్ని కంపెనీలవి 1957 నుంచి 2019 లాస్ట్ మోడల్ వరకు అన్నీ ఉన్నాయి.
అన్నీ రన్నింగ్ కండిషన్‌లో ఉన్నాయి. అప్పుడప్పుడూ సరదాగా నడుపుతుంటాను.
ఇవన్నీ ఉంచడానికి ఒక బిల్డింగ్ కట్టాం. ఏడాదికి వీటి నిర్వహణకు సుమారు రూ. లక్ష 70 వేలు ఖర్చవుతుంది’ అని చెప్పారు రవిశంకర్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









