ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను అడ్డుకోవడంలో 'ఐరన్ డోమ్' విఫలమైందా?
ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను అడ్డుకోవడంలో 'ఐరన్ డోమ్' విఫలమైందా?
ఈ ఏడాది అక్టోబర్ 1న ఇరాన్ ప్రయోగించిన వందలాది క్షిపణులను ఎదుర్కోడానికి ఇజ్రాయెల్ తన గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్‌ను ఉపయోగించింది.
అయినప్పటికీ చాలా రాకెట్లు ఇజ్రాయెల్ లోపల పడ్డాయి. ఇలా ఎందుకు జరిగింది. ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ విఫలమైందా.. అసలు ఏం జరిగింది? ఈ వీడియో కథనంలో చూడండి.


ఫొటో సోర్స్, Getty Images









