సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి ఓ దుశ్చర్య: ఇరాన్ సుప్రీం లీడర్

వీడియో క్యాప్షన్, వీడియో కథనం: దోహాలో సమావేశమవుతున్న ఇజ్రాయెల్, అమెరికా, ఖతార్ ప్రతినిధుల బృందం
సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి ఓ దుశ్చర్య: ఇరాన్ సుప్రీం లీడర్

ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.'' ఇజ్రాయెల్‌ నశించాలి'' అనే నినాదం ఇక్కడ కొన్ని తరాలుగా వినిపిస్తున్నదే.

అయితే ముఖాముఖి దాడులకు తెరలేచిన ప్రస్తుత సందర్భంలో ఎలా స్పందించాలనేది ఇరాన్ పాలకులకు సంక్షిష్టమైన ప్రశ్న. పరస్పర దాడుల పర్యవసానాలు ఎవరి ఊహకూ అందనివి.

ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడి ఓ దుశ్చర్య అని ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అన్నారు. దీనిపై బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం..

ఇరాన్ సుప్రీం లీడర్ సయ్యద్ అలీ ఖమేనీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)