బేరూత్‌లో వినిపిస్తున్నది బాంబుల శబ్దమొక్కటే.. ఆగని ఇజ్రాయెల్ వైమానిక దాడులు
బేరూత్‌లో వినిపిస్తున్నది బాంబుల శబ్దమొక్కటే.. ఆగని ఇజ్రాయెల్ వైమానిక దాడులు
లెబనాన్‌లో బుధవారం రాత్రి మరిన్ని పేలుళ్లు వినిపించాయి.
మధ్య బేరూత్‌లోని బచౌరాలో ఒక కచ్చితమైన లక్ష్యంపై వైమానిక దాడి జరిపామని ఇజ్రాయెల్ తెలిపింది.
లెబనాన్ రాజధాని నడి మధ్యలో జరిగిన మొట్టమొదటి దాడి ఇది.
బేరూత్‌లో ఎడతెగకుండా వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్. ఒక వైద్య కేంద్రంపై జరిగిన ఈ దాడిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని లెబనీస్ అధికారులు తెలిపారు.
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..

ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









