చెత్తలో పారేసే బూట్లు తిరిగి మనల్నే ఎలా చేరుతున్నాయో తెలుసా?
చెత్తలో పారేసే బూట్లు తిరిగి మనల్నే ఎలా చేరుతున్నాయో తెలుసా?
భారత్‌లో 65 శాతం ప్రజల ఫుట్ వేర్ అవసరాలను తీరుస్తోంది ఆగ్రా.
ఈ నగరంలో రోజుకు 10 లక్షల జతల బూట్లు తయారవుతున్నాయి.
వీటి వల్ల రోజుకు 45 టన్నుల చెత్త పేరుకుపోతోంది.
బూట్లు, చెప్పుల తయారీకి 40కి పైగా మెటీరియల్స్ ఉపయోగిస్తారు.
అయితే, ఇవేవీ రీసైక్లింగ్‌కు పనికిరావు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









