విశాఖ తీరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
విశాఖ తీరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
విశాఖ ఆర్కే బీచ్, కాళీమాత టెంపుల్ వద్ద ప్రధాని మోదీ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు మొత్తం 3.01 లక్షల మందికి పైగా యోగా చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
గతంలో సూరత్ లో ఒకేసారి1.47 లక్షల మంది యోగాలో పాల్గొన్న రికార్డును ఇది అధిగమించింది.
దీంతో విశాఖలో జరిగిన ఈ యోగా ఈవెంట్ కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ గుర్తించింది. ఆ గుర్తింపు సర్టిఫికెట్ ను మంత్రి నారా లోకేష్ అందుకున్నారు.

ఫొటో సోర్స్, I&PR
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









