ఉప్పాడ: ఇక్కడ దువ్వెనతో ఇసుకను దువ్వితే బంగారం దొరుకుతుందా?

వీడియో క్యాప్షన్, దువ్వెనలతో బంగారం తీయొచ్చా?
ఉప్పాడ: ఇక్కడ దువ్వెనతో ఇసుకను దువ్వితే బంగారం దొరుకుతుందా?

డిసెంబర్ 2న కాకినాడ జిల్లా ఉప్పాడ తీరానికి వెళ్లిన బీబీసీ బృందానికి దువ్వెనలతో తీరంలోని ఇసుకను గీస్తున్న చాలామంది కనిపించారు.

అలా దువ్వెనతో గీస్తున్న మత్స్యకారుడు అప్పలరాజు "నాకు బంగారం దొరికిందోచ్..." అంటూ అక్కడున్న వారికి చెప్పారు.

దాంతో మిగతా వారు కూడా మరింత శ్రద్ధగా దువ్వెనలతో బంగారం కోసం గాలించే పనిలో పడ్డారు.

నిజంగా ఉప్పాడ తీరంలో ఇసుకను దువ్వెనతో దువ్వితే బంగారం దొరుకుతుందా?

ఉప్పాడ

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)