దున్నపోతులపై పోలీసుల గస్తీ, ఎక్కడో తెలుసా..
దున్నపోతులపై పోలీసుల గస్తీ, ఎక్కడో తెలుసా..
బ్రెజిల్ పోలీసులు వీధుల్లో గస్తీ కాసేందుకు దున్నలను ఉపయోగిస్తున్నారు. మరాజో ద్వీపంలో స్థానికులు రవాణాకు దున్నలపై కూడా ఆధారపడతారు. ఈ ద్వీపం సంస్కృతిలో గేదెలకు ప్రాధాన్యత ఉంది. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో దళాలను తరలించడానికి దున్నలను వాడతామని పోలీసులు చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









