దేశ రాజకీయాలు ముస్లిం పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి?

వీడియో క్యాప్షన్, దేశంలో పరిస్థితులు ముస్లిం పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి
దేశ రాజకీయాలు ముస్లిం పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి?

ఇటీవల కాలంలో దేశ రాజకీయాలలో మతం కీలక అంశంగా మారింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో అది ఎక్కువగా కనిపించింది.

అయితే ఇలాంటివి చూసినపుడు భారత్‌లో పెరుగుతున్న ముస్లిం పిల్లలు ఏమనుకుంటారు? ఇంతకీ వారి చుట్టు పక్కల నుంచి పిల్లలు ఎలాంటి విషయాలు వింటుంటారు?

ముస్లిం పిల్లల అభిప్రాయాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)