చైనా చేరుకున్న కిమ్ జోంగ్ ఉన్ రైలు

వీడియో క్యాప్షన్, చైనా చేరుకున్న కిమ్ జోంగ్ ఉన్ రైలు
చైనా చేరుకున్న కిమ్ జోంగ్ ఉన్ రైలు

షీ జిన్ పింగ్‌ను కలిసేందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, చైనా చేరుకున్నారు.

బీజింగ్‌కు రావాలన్న ఆహ్వానం కిమ్‌కు చాలా పెద్ద విషయం. ఉత్తరకొరియా నేత ఒకరు చైనాలో మిలటరీ పరేడ్‌కు హాజరుకానుండడం 1959 తరువాత మళ్లీ ఇదే.

2019 నుంచి జిన్‌పింగ్, కిమ్ కలిసి బహిరంగంగా కనిపించింది తక్కువ. చైనా, ఉత్తరకొరియా మధ్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లయిన సందర్భంగా ఇద్దరు నేతలు కలుసుకున్నారు.

కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)