రష్యా: భూకంపం వచ్చినా సర్జరీ ఆపని డాక్టర్లు
రష్యా: భూకంపం వచ్చినా సర్జరీ ఆపని డాక్టర్లు
సర్జరీ జరుగుతుండంగా భూకంపం రావడంతో భవనం అంతా ఊగింది. అయినప్పటికీ.. డాక్టర్లు భయపడకుండా రోగికి ఆపరేషన్ కొనసాగించారు.
ఈ ఘటన రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో జరిగింది. జులై 30న ఇక్కడ 8.8 తీవ్రతతో భూకంపం వచ్చింది.
ప్రపంచంలో ఇప్పటి వరకు నమోదైన తీవ్రమైన భూకంపాల్లో ఇది ఒకటని నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Reuters
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









